¡Sorpréndeme!

Kodali Nani కి గట్టి Counter ఇచ్చిన Balakrishna..| Balayya Wig Vs Kodali Beard | Telugu Oneindia

2023-10-16 5 Dailymotion

Hero Balakrishna Fires on Minister Kodali Nani About his Comments Balaiah's Wig.

బాలకృష్ణ కొడాలి నాని పేరు నేరుగా చెప్పకుండానే ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలయ్య బాబు మాట్లాడుతూ.. తనతో పని చేసిన డైరెక్టర్లు, ఫొటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల గురించి వివరించారు.

#NandamuriBalakrishna
#KodaliNani
#YSRCP
#TDP
#BhagavantKesariPrereleaseFunction
#Andhrapradesh
#Telangana
~PR.39~ED.234~